|
| కుటుంబంలోని సంబంధ బాంధవ్యాలు
అవి ఎలా మార్పు చెందుతున్నాయి, కుటుంబ సంబంధాల విలువలు, అవి నిలుపుకోడానికి ఏం చేస్తే మంచిది, ఏవేవి మానుకోవాలి, ఈ నాటికి ఏది మంచిది ? | |
| 4 | 23 | |
| | 7 | 31 | |
| పరిసరాలకు అనుగుణంగా అమరి పోవడం
చుట్టూ పరిసరాలకు ప్రకృతి స్వభావంతోనే అమరి పోతామా, దానికోసం ప్రత్యేకంగా ప్రయత్నిస్తామా, ఆఫీసులలోనూ, ఇళ్ళలోనూ, స్నేహితులతోనూ, వేర్వేరు విధంగా ప్రవర్తిస్తామా, మన ప్రవర్తనను మనం బేరీజు వేయగలమా, దానివల్ల మన ప్రవర్తనను ఇంకా మంచిదిగా చేసుకోవచ్చా? | |
| 1 | 14 | |
| విశ్వాసాలు, నమ్మకాలు
అంటే ఏమిటి, అవి ఎలా వచ్చాయి, అవి ఆసక్తికరంగా ఉంటాయా, శాస్త్రీయంగా ఎలాంటి విలువ ఉంటుంది, మన అభివృద్ధి పై వాటి ప్రభావం ఎంత మట్టుకు ఉంటుంది ? | |
| 1 | 14 | |
| సంప్రదాయాలు, ఆచారాలు
ఇవి ఎలా వచ్చాయి, ప్రస్తుతం వాటికున్న విలువ ఏమిటి, వాటిని ఏ విధంగా ఆచరిస్తున్నాం, మార్పులు ఎలాంటివి, ఈ మార్పులు సంఘానికి మంచికేనా , ఏవైనా కొత్త ఆచారాలను చేర్చుకొంటున్నామా? | |
| 5 | 19 | |
| సామెతలు
పాత సామెతలు, పరిస్థితులు , వాటిని ఎలా వాడుతారు, కొత్త తరానికి అవి తెలుసా, అవి ఈ కాలానికి ఉపయోగ పడుతున్నాయా, ఏవైనా కొత్త సామెతలున్నాయా ? | |
| 1 | 12 | |